Tuesday, November 20, 2007

నా కొత్త బ్లాగు

తెలుగు బ్లాగర్లకు వందనాలు. ఇది నా మొదటి బ్లాగు. నేను మొట్టమొదట చదివిన బ్లాగ్ సుధాకర్ గారి శోధన.నాకు ఎంతగానో నచ్చింది. నాకు కూడా రాయాలని అనిపించింది. కానీ అదంత సులువు కాదని తెలిసింది. మనం మట్లాడుతుంటే అక్షరాలు తెర మీద వచ్చెస్తే ఎంత బాగుంటుందనిపించింది.నాకు హాస్యం అంటే ఇష్టం. నేను కూడా నా ఆలోచనలని మీతో పంచుకుంటాను.

5 comments:

Anonymous said...

తెలుగు బ్లాగు లోకానికి స్వాగతం.
మీరు వెనక్కి తిరిగి చూడకుండా బ్లాగండి.
మేము మళ్ళీ మళ్ళీ చూస్తూ వుంటాం

-- విహారి

జ్యోతి said...

బ్లాగ్లోకానికి సుస్వాగతం..

అలుపు సొలుపు లేకుండా బ్లాగుతూనే ఉండండి...

అల్ ద బెస్ట్

రాధిక said...

బ్లాగు లోకానికి స్వాగతం.

Anonymous said...

బ్లాగాశీశ్శులకు ధన్యవాదాలు. యధాశక్తి బ్లాగుతూనే ఉంటాను.

rākeśvara said...

బ్లాగ్దిగ్విజయోస్తు