Friday, December 7, 2007

ఉడ్వర్డ్ గ్రైప్ వాటర్ (పాప ఏడ్చింది) పేరడీ

పాప : కూవా.. కూవా ..

పాప తల్లి : పాప ఏడ్చింది, కడుపునొప్పనుకుంటా రెండు మొట్టికాయలిస్తా చిన్నప్పుడు మా అమ్మ నాకు అవే ఇచ్చేది

పాప నాన్నమ్మ : ఏవిటి సంగతి?

కొడుకు : పాప ఏడ్చింది.

పాప నాన్నమ్మ : రెండు మొట్టికాయలిమ్మని వాళ్ళమ్మకు చెప్పు, చిన్నప్పుడు నీకు అవే ఇచ్చేదాన్ని.

పాప నాన్నమ్మ వాళ్ళ అమ్మ : ఏ..విటి సంగతి?

పాప నాన్నమ్మ : పాప ఏడ్చింది.

పాప నాన్నమ్మ వాళ్ళ అమ్మ : రెండు మొట్టికాయలిమ్మని వాళ్ళమ్మకు చెప్పు, చిన్నప్పుడు నీకు అవే ఇచ్చేదాన్ని.

No comments: